- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గ్రామాల విలీనం లేకుండానే మున్సిపల్ ఎన్నికలు’.. మంత్రి క్లారిటీ!
ఏపీ(Andhra Pradesh)లోని ఆ జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని ఆ జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవాళ(మంగళవారం) మంత్రి పొంగూరు నారాయణ(Minister Ponguru Narayana) తాడేపల్లిగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల(municipal elections) పై స్పష్టత ఇచ్చారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయని మంత్రి తెలిపారు. అయితే.. గ్రామాల విలీనం లేకుండానే మున్నిపల్ ఎన్నికలకు వెళతాం అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Next Story






