- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు.. వ్యక్తికి కొట్టి రూ.50 వేలు అపహరణ
by Vemula.Srinu Prasad |
హైదరాబాద్‌లో పని చేసికుని పండగనేపథ్యంలో అత్తగారింటికి వెళ్తున్న బేల్దారి మేస్త్రిని తిరుపతి జిల్లా పాకాలలో చితకబాది ఆయన వద్ద ఉన్న రూ.50 వేలను ఎత్తుకెళ్లారు...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District) పాకాల(Pakala)లో పట్టపగలు దొంగలు(Thieves) రెచ్చిపోయారు. హైదరాబాద్(Hyderabad)లో పని చేసికుని పండగనేపథ్యంలో అత్తగారింటికి వెళ్తున్న బేల్దారి మేస్త్రిని చితకబాది ఆయన వద్ద ఉన్న రూ.50 వేలను ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. తాను సంవత్సరం అంతా కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించానని, పాకాల రావడంతో తనను కొట్టి కొందరు దుండగులు తీసుకెళ్లారని, నిందితులను పట్టుకుని తన డబ్బులు ఇప్పించాలని బాధితుడు కోరారు.
Next Story






