- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ క్యాంపు కార్యాలయంపై తాటికాయలు విసిరింది వాళ్లే: కేసును ఛేదించిన పోలీసులు
జగన్ క్యాంపు కార్యాలయంపై తాటికాయలు విసిరింది వాళ్లేనని పోలీసులు కేసును ఛేదించి సంచలన విషయాలు తెలిపారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ys Jagan) తాడేపల్లి క్యాంప్ కార్యాలయంపై కారు(Car)లో వెళ్తూ కొందరు తాటికాయలు విసిరిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తెనాలి(Tenali)కి చెందిన ఇద్దరు యువకులే... జగన్ క్యాంపు కార్యాలయం(Jagan Camp Office)పై తాటికాయలు విసిరినట్లు సీసీ ఫుటేజుల ద్వారా గుర్తించారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆకతాయి ఘటనగా తెలిపారు. ఇద్దరు యువకులు ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాదని, ఘటన వెనుక ఎలాంటి దురుద్దేశంలేదని తాడేపల్లి పోలీసులు స్పష్టం చేశారు.
Next Story






