- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామ్మోహన్ నాయుడు కుమారుడికి లోకేశ్ ఆశీస్సులు
ఢిల్లీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ఇవాళ వెళ్లారు. రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు ఇటీవల జన్మించిన బాబుకు లోకేశ్ ఆశీస్సులు అందజేశారు.

X
చిన్నారిని ఎత్తుకుని ముద్దాడిన యువనేత
దిశ, ఏపీ బ్యూరో : ఢిల్లీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ఇవాళ వెళ్లారు. రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు ఇటీవల జన్మించిన బాబుకు లోకేశ్ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా బాబును ఎత్తుకొని ముద్దాడారు. అక్కడే ఉన్న మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి బండారు మాధవీలత క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు
Next Story






