జగన్​కు కాల్​ చేసిన కేంద్ర మంత్రి.. ఎందుకంటే..

by Thanuru Gopichand |   (  Updated:2025-08-18 07:31:24  IST  )

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ఏపీ మాజీ సీఎం జగన్​కు ఫోన్​చేశారు

జగన్​కు కాల్​ చేసిన కేంద్ర మంత్రి.. ఎందుకంటే..
X

దిశ డైనమిక్ బ్యూరో : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ఏపీ మాజీ సీఎం జగన్​కు ఫోన్​చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన జగన్ కు ఫోన్ చేసినట్లు సమాచారం. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక ఏక‌గ్రీవం కోసం బీజేపీ చర్యలు చేపడుతోంది. వైసీపీకి రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు, లోక్ స‌భ‌లో న‌లుగురు ఎంపీల బ‌లం ఉంది. ఈ క్రమంలో వారి బలాన్ని కూడగట్టు కునేందుకు ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జగన్​చెప్పినట్లు సమాచారం.

Read More Cinema News

Read More Life Style news

Next Story