- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు.. తుపాను నేపథ్యంలో గుడ్ న్యూస్
by Vemula.Srinu Prasad |
తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..

X
దిశ, వెబ్ డెస్క్: తుపాను(Cyclone) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం(State Government) కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలు(Heavy Rains) పడుతున్న సమయంలో పునరావాసాల్లో ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలకు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి రూ. 3000 ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సూచించారు. మొంథా తుపానుపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు పునరావాసాల్లో ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు సైతం పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు
Next Story






