- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో కీలక సమావేశం: పలు సిఫార్సులకు కేబినెట్ ఆమోదం
రాష్ట్ర కేబినెట్ కాసేపట్లో సమావేశం కానుంది...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర కేబినెట్(Cabinet) కాసేపట్లో సమావేశం కానుంది. సబ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలపనుంది. అమరావతి రీ-లాంచ్(Amaravati re-launch) ప్రాజెక్టులతో పాటు పలు కంపెనీలకు స్థలాల కేటాయింపుపై మంత్రులు చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. అనంతరం 47వ సీఆర్డీఏ(Crda) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. తల్లికి వందనం(Talliki Vandanam), అన్నదాత సుఖీభవ(Annadatha Sukhibava) కార్యక్రమాలపైనా చర్చించనున్నారు. ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)తోపాటు రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నందన ప్రధాని మోదీ(Pm Modi)కి కేబినెట్ ధన్యవాదాలు తెలపనుంది. దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపై సమాలోచనలు చేయనున్నారు. తీరప్రాంత భద్రతపైనా కేబినెట్ ప్రత్యేకంగా చర్చించనుంది.
Next Story






