- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు.. ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....

X
దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)లో క్వాంటం వ్యాలీ(Quantum Valley) ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్(Cabinet green signal) ఇచ్చింది. అంతేకాదు అనకాపల్లి(Anakapalli) ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది. నక్కపల్లి(Nakkapalli)లో బల్క్ డ్రగ్స్ ఏఎమ్ఎన్ఎస్ఐ(Bulk Drugs AMNSI) ఏర్పాటుకు భూమార్పిడి, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్ర జల్ జీవన్ కార్పొరేషన్(Jal Jeevan Corporation)కు రూ. 10 వేల కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మొత్తం 71 జలవనరుల పనులు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది.
Next Story






