- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ.. శివుని కంఠానికి జలాభిషేకం.. కట్టిపడేస్తున్న అద్భుత దృశ్యం
by Ramesh Naini |
ఏపీలో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చి.. శివుని కంఠాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో (Krishna River) కృష్ణా నది ఉగ్రరూపం దాల్చి.. (Lord Shiva) శివుని కంఠాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది. ఆకట్టుకుంటున్న ఈ అద్భుతమైన దృశ్యం వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కాట్రపాడులోని కృష్ణా నది ఒడ్డున ఉన్న శివయ్య విగ్రహానికి వరద నీరు తాకుతూ జలాభిషేకం చేస్తున్నగా ఉంది. కృష్ణా నదిలో వరద పెరగడంతో నీరు శివుని కంఠాన్ని తాకుతున్నట్లు ప్రవహించడంతో చూపరులను ఆకట్టుకుంటుంది. గత కృష్ణా పుష్కరాల సమయంలో భక్తుల దర్శనార్థం ఈ విగ్రహాన్ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతిష్టించించారు. శివుని కంఠాన్ని తాకుతూ ప్రవహిస్తున్న నీరు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Next Story






