- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో మూడో వన్డే మ్యాచ్.. అడుగు పెట్టిన భారత్, సౌతాఫ్రికా టీమ్స్
విశాఖలో భారత్, సౌతాఫ్రికా మధ్య శనివారం వన్డే సిరీస్ జరగనుంది...

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో భారత్,(Bharat) సౌతాఫ్రికా(South Africa) మధ్య శనివారం వన్డే సిరీస్(ODI series) జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్, సౌతాఫ్రికా ఇప్పటికే ఒకే విజయాన్ని సాధించాయి. ఈ నేపథ్యంలో మూడో వన్డే కీలకంగా మారింది. ఈ సిరీస్‌లో ఇదే చివరిది. దీంతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇందులో భాగంగా రెండు జట్లు ఇప్పటికే విశాఖకు చేరుకున్నాయి. రాడిసన్ బ్లూ హోటల్‌లో ఆటగాళ్లు బస చేస్తున్నారు. శనివారం ఉదయం ఏసీఏవీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్‌కు సర్వంసిద్ధమైంది.
Next Story






