- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాపై నమోదైన13 ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయండి: సజ్జల మరో పిటిషన్
by Vemula.Srinu Prasad |
తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయాలని దాఖలు చేసిన వైసీపీ నేత సజ్జల భార్గవ్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది..

X
దిశ, వెబ్ డెస్క్: అసభ్య పోస్టింగులపై వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్(YCP Social Media Coordinator Sajjala Bhargav)పై కేసులు నమోదు అయిన వేళ ఆయన హైకోర్టు(High Court)లో మరో పిటిషన్ దాఖలు చేశారు. తనపై వివిధ పోలీస్ స్టేషన్‌లో నమోదైన 13 ఎఫ్ఐఆర్‌లను క్వాష్ చేయాలని కోరారు. తనపై చేసిన ఆరోపణల్లో సరైన ఆధారాలు లేవని, బీఎన్ఎస్ వర్తిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
Next Story






