- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు.. దేశ సమగ్రత కాపాడాలని పిలుపు
ప్రధాని మోడీ పిలుపుతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏపీలోనూ అట్టహాసంగా కొనసాగుతోంది. ..

X
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ పిలుపుతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏపీలోనూ అట్టహాసంగా కొనసాగుతోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ‘తిరంగా’ కార్యక్రమంలో నేతలందరూ పాల్గొంటున్నారు. తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజంలదరికీ సీఎం చంద్రబాబు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయడం గర్వకారణమన్నారు. ప్రధాని మోడీ పిలుపుతో ఈసారి కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జరుపుకుంటున్నామని చెప్పారు. దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story






