టీటీడీలో కొత్త చట్టం.. అధ్యయనంపై అధికారులకు సీఎం ఆదేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-23 09:38:48  IST  )

తిరుమల తిరుపతి దేవస్థానంలో చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది...

టీటీడీలో కొత్త చట్టం.. అధ్యయనంపై అధికారులకు సీఎం ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devastanam)లో చట్టం(Law) తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అమృత్ సర్ స్వర్ణదేవాలయాన్ని(Golden Temple) స్ఫూర్తిగా తీసుకుంది. స్వర్ణదేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) ఆదేశించారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబును అసెంబ్లీలో మంత్రులు కలిశారు. ఈ మేరకు టీటీడీలో చట్టం తీసుకొచ్చే అంశంపై చర్చించారు.

మరోవైపు టీటీడీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను ఇకపై తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు.

Next Story