- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: 9 మంది IASలు బదిలీలు, పోస్టింగులు
రాష్ట్రంలో 9 మంది IASలను ప్రభుత్వం బదిలీ చేసింది...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో 9 మంది IASలను ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే పోస్టింగులు కూడా కల్పించింది. ఎస్ఈసీ కార్యదర్శిగా మల్లికార్జున్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా అంబేద్కర్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా శ్రీధర్, సీఆర్డీఏ అడిషినల్ కమిషనర్‌గా భార్గవ్, కృష్ణా జిల్లా జేసీగా నవీన్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈవోగా కట్టా సింహాచలం, నెల్లూరు జిల్లా జేసీగా వెంకటేశ్వర్లును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






