- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిస్కంలకు గుడ్ న్యూస్.. టారిఫ్ సబ్సిడీ నిధుల విడుదల
డిస్కంలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది..

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర డిస్కం(Discoms)లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వినియోగదారులకు బదలాయిస్తున్న టారిఫ్ సబ్సిడీ(Tariff Subsidy)ని భరించాలని ప్రభుత్వం(Government) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అడుగులు వేసింది. టారిఫ్‌పై ప్రకటించిన సబ్సిడీ నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.4,470 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 త్రైమాసికానికి నిధులు విడుదల చేసేందుకు పాలనా అనుమతులు ఇచ్చింది. మూడు ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ కోసం నిధులు విడుదల చేసింది. ప్రజలపై భారం పడకుండా సబ్సిడీ మొత్తాన్ని బదలాయించింది. డిస్కంల ఖాతాలో ఈ నిధులను జమ చేయాలని పవర్ కోఆర్డినేషన్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది
Next Story






