- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap News: పలు దేవాలయాలకు చైర్మన్ల నియామకం
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో దేవాలయాల(Temples) అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే దీపధూపనైవేద్యాలకు నిధులు విడుదల చేస్తోంది. ఇప్పుడు పలు దేవాలయాలకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం మల్లన్న ఆలయానికి రమేశ్ నాయుడు, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెంకట్రాజు, కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం చైర్మన్‌గా సురేంద్రబాబు, శ్రీకాళహస్తి ఆలయానికి కొట్టె సాయి ప్రసాద్, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌గా రాధాకృష్ణను నియమించింది.
Next Story






