సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-03 10:30:08  IST  )

రాష్ట్ర రాజధానిలో పెండింగ్ ప్రాజెక్టులు, భూసేకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది....

సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజధాని(State Capital)లో పెండింగ్ ప్రాజెక్టులు(Pending projects), భూసేకరణ(Land Acquisition)పై ప్రభుత్వం(Government) ఫోకస్ పెట్టింది. త్వరగా ఈ ప్రక్రియలు పూర్తి చేయాలని అడుగులు వేస్తోంది. ఈ మేరకు కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపాలని నిర్ణయింది. ఇందులో భాగంగా శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అధ్యతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. 20 అంశాలపై చర్చిస్తున్నారు. ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు పథకం ప్రారంభంపైనా చర్చిస్తున్నారు. రాజధానిలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని, అలాగే భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం ఈ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Next Story