Ap News: 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు... ఉత్తర్వులు జారీ

by Vemula.Srinu Prasad |

ఏపీలో 14 జిల్లాలకు ఎస్పీలను ప్రభుత్వం నియమించింది..

Ap News: 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు... ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో 14 జిల్లాలకు ఎస్పీ(Sp)లను ప్రభుత్వం నియమించింది. 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు నియామకమయ్యారు. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ అయ్యారు. మరో 12 జిల్లాలకు ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది.

ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు

తిరుపతి – సుబ్బారాయుడు

అన్నమయ్య – ధీరజ్ కునుగిలి

కడప – నచికేత్

నంద్యాల్ – సునీల్ షెరాన్

బీఆర్ అంబేద్కర్ కోనసీమ- రాహుల్ మీనా

బాపట్ల- ఉమామహేశ్వర్

నెల్లూరు – అజితా వేజెండ్ల

ఈ జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి అధికారుల బదిలీ

చిత్తూరు – తుషార్ డూడి

శ్రీ సత్యసాయి – సతీష్ కుమార్

ప్రకాశం– హర్షవర్థన్ రాజు

పల్నాడు – డి కృష్ణారావు

గుంటూరు – వకుల్ జిందాల్

కృష్ణా – విద్యాసాగర్ నాయుడు

విజయనగరం- ఎఆర్ దామోదర్

Next Story