- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతను వేధిస్తున్నాడంటూ బాలికల ఆందోళన.. స్పందించిన హోంమంత్రి
by Jakkula.Mamatha |
విశాఖపట్నం(Vishakapatnam) వ్యాలీ వద్ద ఉన్న జువైనల్ హోమ్(Juvenile Home) బాలికలు ఇవాళ(బుధవారం) ఆందోళనకు దిగారు.

X
దిశ,వెబ్‌డెస్క్: విశాఖపట్నం(Vishakapatnam) వ్యాలీ వద్ద ఉన్న జువైనల్ హోమ్(Juvenile Home) బాలికలు ఇవాళ(బుధవారం) ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జువైనల్ హోమ్ ప్రహరీ గోడ పైకెక్కి నిరసన తెలిపారు. సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు ఆరోపించారు. స్పందించిన పోలీసులు ఆందోళనకు దిగిన బాలికలను హోమ్ లోపలికి పంపించారు. బాలికల ఆందోళనపై రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత(Home Minister Anitha) స్పందించారు. ఆరోపణలపై విశాఖ సీపీ, కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాలికల ఆరోపణలపై హోం మంత్రి అనిత ఆరా తీశారు. మహిళా పోలీసు, తహసీల్దార్ నేతృత్వంలో బాలికలతో మాట్లాడాలని ఆమె ఆదేశించారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Next Story






