- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jawan Murali: బెంగళూరు ఎయిర్‌పోర్టుకి వీర జవాన్ మురళీనాయక్ భౌతికకాయం
by Thanuru Gopichand |
కాశ్మీర్లో పాకిస్తాన్ ముష్కరుల దాడిలో మృతి చెందిన వీరజవాన్ మురళి నాయక్ భౌతికకాయం బెంగళూరు ఎయిర్ పోర్టు చేరుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : కాశ్మీర్లో పాకిస్తాన్ ముష్కరుల దాడిలో మృతి చెందిన వీరజవాన్ మురళి నాయక్ భౌతికకాయం బెంగళూరు ఎయిర్ పోర్టు చేరుకుంది. అక్కడినుంచి సత్యసాయి జిల్లా స్వగ్రామానికి తరలిస్తున్నారు. ఏపీ సరిహద్దు నుంచి భారీ ర్యాలీతో స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు పెద్దఎత్తున స్థానికులు తరలి వస్తున్నారు. ఏపీ మంత్రి సవిత బెంగళూరు ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు
Next Story






