- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేటు స్కూల్లో ఘర్షణ.. విద్యార్థి మృతి
విజయనగరం జిల్లా బొబ్బిలిలో దారుణం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా(Vizianagaram District) బొబ్బిలి(Bobbili)లో దారుణం జరిగింది. స్థానిక ప్రైవేటు స్కూలులో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో విద్యార్థి మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు కలిసి మెలిసి చదువుకోవాలని, ఘర్షణ పడకూడదని తెలిపారు.
Next Story






