hanging: బాలిక హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష

by Thanuru Gopichand |   (  Updated:2025-04-01 07:26:28  IST  )

బాలిక హత్య కేసులో నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది

hanging: బాలిక హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : బాలిక హత్య కేసులో నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. అనకాపల్లి జిల్లా చోడవరం న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. దేవరాపల్లికి చెందిన శుభాచారి శేఖర్​(31) మరణ శిక్ష విధించింది. మరణశిక్ష విధిస్తూ 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్​ తీర్పు ఇచ్చారు. 2015లో ఏడేళ్ల బాలికను బీరు బాటిల్​తో నిందితుడు గొంతుకోసి చంపాడు. అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి మరణ శిక్ష విధించారు. చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచండం ఇదే ప్రథమం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Next Story