Breaking: టెట్ పరీక్ష ఫలితాలు రిలీజ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-09 13:01:39  IST  )

రాష్ట్రంలో టె ట్ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి...

Breaking: టెట్ పరీక్ష ఫలితాలు రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో టెట్ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మొత్తం 39.27 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. డిసెంబర్ 10 నుంచి 21 వరకు టెట్ అర్హత పరీక్ష జరిగింది. మొత్తం 2,48 4327 శాతం మంది హాజరై తమ అర్హతను పరీక్షించుకున్నారు. అయితే వీరిలో 97, 560 మంది మాత్రమే టెట్‌కు అర్హత సాధించారు. సర్వీసులో ఉన్న 31,886 మంది పరీక్ష రాయగా వారిలో 15,239 మంది ఉపాధ్యాయులుగా ఉత్తీర్ణులయ్యాయి. పరీక్షకు సంబంధించి అభ్యర్థుల అభ్యంతరాలను పరిశీలించారు. ఆ తర్వాతనే తుది ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాలను https://tet2dsc,apcsfss in, http://cse. ap. gov. in, watsapp 9552300009 ద్వారా తెలుసుకోవచ్చని టెట్ కన్వీనర్ పేర్కొన్నారు.

Next Story