అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మాకొద్దు: తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పెదగంట్యాడ ప్రజలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-08 14:00:11  IST  )

విశాఖ జిల్లా పెదగంట్యాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మాకొద్దు:  తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పెదగంట్యాడ ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా పెదగంట్యాడ(Pedagantyada)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికంగా ఏర్పాటు కాబోబున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ(Ambuja Cement Factory)ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆర్డీవో చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణను ప్రజా సంఘాలతో కలిసి అడ్డుకున్నారు. కుర్చీలు విసిరేశారు. ఆర్డీవో గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ కట్టి లక్షలాది మంది ప్రజలు ప్రాణాలతో చెలగాటం అడొద్ద‌ని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story