- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tention: తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత.. కేతిరెడ్డి వర్సెస్ పోలీసులు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Anantapur District) తాడిపత్రి నియోజకవర్గం(Tadipatri Constituency)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తను పరామర్శించేందుకు కట్లగూడూరుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Former MLA Kethireddy Pedda Reddy) వెళ్లారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. శాంతిభద్రతల సమస్య ఉందని వెళ్లి పోవాలని కేతిరెడ్డికి పోలీసులు ఆదేశించారు. దీంతో చేసేదేమీలేక తట్రాళ్లపల్లి దగ్గర కేతిరెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు.
Next Story






