- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనంతపురం జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ.. వేటకొడవళ్లతో పరస్పరం దాడులు
by Vemula.Srinu Prasad |
అనంతపురం జిల్లా బోడాయిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur District) బోడాయిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల(Two Goups) మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో వేటకొడవళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో మరోసారి ఘర్షణ చెలరేగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించారు. అయితే ఈ వివాదానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






