- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెక్కలిలో ఉద్రిక్తత.. పోలీసులతో దువ్వాడ వాణి వాగ్వాదం
by Vemula.Srinu Prasad |
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో దువ్వాడ వాణి వాగ్వాదానికి దిగారు. మంత్రి అచ్చెనాయుడుపై చేసిన కామెంట్లపై పోలీసుల నోటీసులకు టెక్కలి వైసీసీ ఇన్చార్జ్ పేరాడ తిలక్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు...

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా టెక్కలి(Tekkali)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో దువ్వాడ వాణి(Duvvada Vani) వాగ్వాదానికి దిగారు. మంత్రి అచ్చెనాయుడు(Minisgter Atchennaidu)పై చేసిన కామెంట్లపై పోలీసుల నోటీసులకు టెక్కలి వైసీసీ ఇన్చార్జ్ పేరాడ తిలక్(Tekkali YCC in charge Perada Tilak) స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వైసీపీ నేతల పేర్లు రాసేందుకు ఎస్ఐ ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ పైకి దూసుకెళ్లిన వైసీపీ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. పోలీసులతో దువ్వాడ వాణి వాగ్వాదానికి దిగారు. సాయంత్రం అవుతున్నా తిలక్‌ను పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి తిలక్‌ను పీఎస్‌లోనే కూర్చొబెడతారా అంటూ దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






