నా నిర్ణయం చెప్పా.. ఇక అధిష్టానం చూసుకుంటుంది: యనమల రామకృష్ణుడు

by Vemula.Srinu Prasad |

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

నా నిర్ణయం చెప్పా.. ఇక అధిష్టానం చూసుకుంటుంది: యనమల రామకృష్ణుడు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజ్యసభ సభ్యుడిగా పని చేయాలనే కోరిక ఉందని తెలిపారు. అది వస్తుందా రాదా అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. తానేనెప్పుడూ పదవులు కోరుకోలేదని, వాటంతట అవే వచ్చాయని గుర్తు చేశారు. అనుకున్నవన్నీ సాధించలేమని, భగవంతుడు ఇస్తే తప్పా అని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

Next Story