- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహానాడు సమావేశాల్లో.. తారక్ మంత్రం:
by Seetharam |
తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించక పోవడంతో విమర్శలకు తావిస్తోంది.

X
దిశ,వెబ్‌డెస్క్: తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించక పోవడంతో విమర్శలకు తావిస్తోంది. ఇటీవల మహానాడు సమావేశాల్లోనూ అక్కడక్కడ జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కనిపించాయి. మహానాడు సమావేశాల్లో కొందరు తారక్ మంత్రం జపించారు. సమావేశాల్లో ఎన్టీఆర్ సీఎం..సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇలా తాత శతజయంతి ఉత్సవాల్లో తారక్ మంత్రం వినపడటంతో ఎన్టీఆర్ అభిమానులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన విజయవాడ సభలోనూ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది.
Next Story






