- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయనకు కోడి గుడ్డు మాత్రమే తెలుసు... మంత్రి అమర్‌నాథ్‌పై లోకేశ్ సెటైర్లు
మంత్రి అమర్‌నాథ్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ....

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి అమర్‌నాథ్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. మంత్రి అమర్‌నాథ్‌ను కోడి గుడ్డు మంత్రి అంటూ అభివర్ణించారు. యువగళం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వం విఫలమైందని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేసినట్లు లోకేశ్ తెలిపారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదని.. అందరి పేర్లు రెడ్ బుక్‌లో ఉన్నాయని హెచ్చరించారు. గంజాయి వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి మాఫియా తయారైందని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
Next Story






