- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
బ్రేకింగ్: అసెంబ్లీ నుండి TDP ఎమ్మెల్యేలు సస్పెండ్
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశంపై ప్రతిపక్ష టీడీపీ ఆదివారం అసెంబ్లీలో నిరసన చేపట్టింది. ఈ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ 11 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. టీడీపీ, వైస్సార్ సీపీ నేతల పోటాపోటీ నినాదాలతో అసెంబ్లీ అట్టుడికింది.
Next Story