- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్యేలు అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని ఎక్రైజ్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉ

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మరణాలపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్రగా ఎక్సైజ్ కార్యాలయం వద్దకు టీడీపీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. లోపలికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
Next Story






