- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓ MP ప్యాంట్ విప్పుతాడు.. మరో మంత్రి షర్ట్ విప్పుతాడు: అయ్యన్నపాత్రుడు సెటైర్లు
by Satheesh |
వైఎస్సార్సీపీ ప్రభుత్వం టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ ప్రభుత్వం టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని మండిపడ్డారు. ఓ ఎంపీ ప్యాంట్ విప్పుతాడు.. మరో మంత్రి నడిరోడ్డుపై షర్ట్ విప్పుతాడని అధికార పార్టీ నేతలపై సెటైర్లు వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా పెద్ద మనిషి అని.. కానీ సీఎం జగన్ మాత్రం దుర్మార్గుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్‌కు దమ్ముంటే ఏపీలో ఇప్పుడు పాదయాత్ర చేయాలన్నారు. ఇక, మహిళ మంత్రి రోజా ఆమె శాఖకే మచ్చ తెస్తోందని ఫైర్ అయ్యారు. 56 కార్పొరేషన్లు పెట్టారని.. కానీ ఇప్పటికి ఒక్కరికి కూడా చైర్ లేదని ఎద్దేవా చేశారు.
Next Story






