మద్యం స్కాం సూత్రధారి ఆయనే: టీడీపీ నేత ఆనం సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-06 11:51:47  IST  )

లిక్కర్ స్కాం సూత్రధారి విజయసాయిరెడ్డేనని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు...

మద్యం స్కాం సూత్రధారి ఆయనే: టీడీపీ నేత ఆనం సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ స్కాం (Liquor scam)సూత్రధారి విజయసాయిరెడ్డేనని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన లిక్కర్ స్కాంలో సంబంధం లేదని విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) అంటున్నారని, తమిళనాడు(Tamil Nadu)లో మద్యం దుకాణాల ప్రభుత్వమే నిర్వహించినా కుంభకోణం జరిగిందని గుర్తు చేశారు. మద్యం కేసులు విజయ సాయికి సంబంధం ఉందంటే.. వైసీపీ నేతలందరికీ ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు. లిక్కర్ షాపులు ప్రభుత్వం నిర్వహిస్తే కుంభకోణం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారని, స్కాం చేసే దానికే మద్య దుకాణాలు తెచ్చారని ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు.

Next Story