టీడీపీ జిల్లా అధ్యక్షుల ప్రకటన

by Muthe.Rajitha |

ఏపీ టీడీపీ లోక్‌సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితాను పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుల ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ టీడీపీ లోక్‌సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితాను పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఈ జాబితాను పార్టీ అధికారికంగా ప్రకటించింది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం, నాయకుల సామర్థ్యం, సీనియారిటీ, పార్టీపై విధేయత, రాజకీయ అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని చంద్రబాబు ఈ నియామకాలు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కొత్త బాధ్యతలతో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Next Story