- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chiranjeevi కి Chandrababu శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండియన్....Tdp Chief Chandrababu Wishes to Chiranjeevi

X
దిశ, డైనమిక్ బ్యూరో: మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుతో అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ గౌరవం కేవలం సినీ పరిశ్రమకే కాదని, తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. స్వయం కృషితో ఎదిగి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడు చిరంజీవి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు.
Read more:
Next Story






