- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP RESULTS: చంద్రబాబు ఇంటి వద్ద కోలాహలం
by Vemula.Srinu Prasad |
ఏపీ ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. 154 స్థానాల్లో కూటమి పార్టీలు ముందంజలో ఉన్నాయి. దీంతో ఆయా పార్టీ నేతల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఇక టీడీపీ కార్యాలయాల్లో ఆ పార్టీ నేతలు సందడి చేస్తున్నారు. మంగళగిరి చంద్రబాబు నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. బాణా సంచా పేల్చుతూ సంబురాలు చేసుకుంటున్నారు. రాయలసీమలోనూ కూటమి అభ్యర్థులు హవా సాగిస్తున్నారు.
Next Story






