- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఓ బాబు నువ్వే కావాలి..చంద్రబాబు నువ్వే కావాలి' అంటూ మహానాడులో కార్యకర్తల స్టెప్పులు
కడప జిల్లాలో నిన్న ప్రారంభమైన టీడీపీ మహానాడు కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతోంది. రెండో రోజు కూడా మహానాడులో అదే జోష్ కనిపించింది. నేడు చంద్రబాబు ప్రసంగంతో పాటూ అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లాలో నిన్న ప్రారంభమైన టీడీపీ మహానాడు కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతోంది. రెండో రోజు కూడా మహానాడులో అదే జోష్ కనిపించింది. నేడు చంద్రబాబు ప్రసంగంతో పాటూ అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ ఏఐ వీడియో తెలుగు తమ్ముళ్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రెండో రోజు కూడా భారీగా టీడీపీ కార్యకర్తలు రావడంతో మహానాడు ప్రాంగణం అంతా పసుపుమయమైంది. ఇదే జోష్‌లో అక్కడకు వచ్చిన టీడీపీ నేతలు చంద్రబాబుపై పాటలు పాడుతూ స్టెప్పులు వేశారు. ఓ బాబు నువ్వే రావాలి..మా చంద్రబాబు మళ్లీ రావాలి అంటూ పాటలు పాడగా దానికి తగినట్టుగా కార్యకర్తలు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కూడా వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
Next Story






