- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cyclone Montha : మంథా తుఫాను... భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు
మొంథా తుపాను కాకినాడ తీరం దిశగా దూసుకువస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుపాను కాకినాడ తీరం దిశగా దూసుకువస్తోంది. మంగళవారం రాత్రి మచిలీపట్నం - కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాకినాడ సముద్ర తీరంలో మీటరు ఎత్తున భారీ రాకాసి కెరటాలు ఎగసిపడుతున్నాయి. మరోవైపు వచ్చే 24 గంటల్లో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Next Story






