- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్: పోలీసులపై జనసేన కార్యకర్తల రాళ్ల దాడి.. సీఐ తలకు గాయం!
by Satheesh |
తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలం చిందేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలం చిందేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.జనసేన నేత వినూత చేపట్టిన దీక్ష భగ్నం చేసేందుకు పోలీసులు వెళ్లారు. దీంతో పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన జనసేన కార్యకర్తలు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసుల తలలు పగిలాయి. సీఐ ఆరోపణరావు, ఏఎస్సై సాగర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాయపడ్డవారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
Next Story






