- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబుపై రాళ్ల దాడి : టీడీపీ సంచలన నిర్ణయం
by Sathputhe Rajesh |
అధినేత చంద్రబాబు టార్గెట్ గా వైసీపీ చేసిన రాళ్ల దాడిని టీడీపీ సీరియస్‌గా తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం చంద్రబాబు టార్గెట్ గా వైసీపీ చేసిన రాళ్ల దాడిని టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ముఖ్య నేతలతో చంద్రబాబు శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాళ్లదాడి ఘటన పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటకే ఘటన వివరాలను ఈ - మెయిల్ ద్వారా రాజ్ భవన్‌కు టీడీపీ పంపింది. అయితే ఈ ఘటనపై కేంద్రానికి సైతం ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై జరిపిన దాడులను కంప్లైంట్ లో ప్రస్తావించాలని భావిస్తోంది.
Next Story






