- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు గుడ్ న్యూస్: మరో 6 నెలల్లో 1050 ఈవీ బస్సులు
by Vemula.Srinu Prasad |
ప్రయాణికులకు రాష్ట్ర ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది...

X
దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులకు రాష్ట్ర ఆర్టీసీ(RTC) గుడ్ న్యూస్ తెలిపింది. మరో 6 నెలల్లో 1050 ఈవీ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు ఆయా బస్సు(Buses)లకు డిపోల్లోనే చార్జింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో రానున్న గోదావరి పుష్కరాల(Godavari Pushkaralu)కు ఈ బస్సులను వినియోగించనున్నట్లు పేర్కొంది. ఈ సంక్రాంతికి రాష్ట్ర ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు(RTC MD Dwaraka Tirumala Rao) తెలిపారు. శ్రీకాకుళంలో పర్యటించిన ఆయన స్థానిక ఆర్టీసీ డిపోను పరిశీలించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, ప్రయాణికుల సౌకర్యార్థమే కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు తిరుమలరావు చెప్పారు.
Next Story






