పవన్ కల్యాణ్‌కు ఫుల్ ఫీవర్ .. అయినా సరే..?

by Vemula.Srinu Prasad |

వైరల్ ఫీవర్‌తో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధపడుతున్నారు...

పవన్ కల్యాణ్‌కు ఫుల్ ఫీవర్ .. అయినా సరే..?
X

దిశ, వెబ్ డెస్క్: వైరల్ ఫీవర్‌(Viral Fever)తో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) బాధపడుతున్నారు. రెండు రోజులుగా ఆయనకు జ్వరం వస్తోంది. అయినా సరే అసెంబ్లీ(Assembly)తో పాటు సమీక్షలకు సైతం పవన్ హాజరయ్యారు. ఈ రోజు జ్వరం మరింత కావడంతో వైద్యులను సంప్రదించారు. దీంతో ట్యాబ్లెట్లు వాడటంతో పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రెండు, మూడు రోజులు కార్యక్రమాలను వాయిదే వేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ పవన్ విశ్రాంతి తీసుకుంటారో లేదో చూడాలి.

Next Story