- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > ఏపీ > శ్రీకాకుళం > సముద్రంలో తాబేలు పిల్లల విడుదల.. హృదయాన్ని హత్తుకుందంటూ కేంద్రమంత్రి ట్వీట్
సముద్రంలో తాబేలు పిల్లల విడుదల.. హృదయాన్ని హత్తుకుందంటూ కేంద్రమంత్రి ట్వీట్
by Vemula.Srinu Prasad |
శ్రీకాకుళం జిల్లా బట్టిగల్లూరు తీరంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్, జిల్లా అధికారులతో కలిసి ఒలివ్ రిడ్లీ తాబేళ్ల పిల్లల విడుదలలో పాల్గొనడం జరిగిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) బట్టిగల్లూరు తీరం(Battigalluru beach)లో ఎమ్మెల్యే బెందాళం అశోక్(MLA Bendalam Ashok), జిల్లా అధికారులతో కలిసి ఒలివ్ రిడ్లీ తాబేళ్ల(Olive Ridley turtles) పిల్లల విడుదలలో పాల్గొనడం జరిగిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) అన్నారు. సముద్రం వైపు అడుగులు వేస్తూ ప్రకృతితో తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఈ చిన్న తాబేళ్లను చూడటం హృదయాన్ని హత్తుకుందని ఆయన తెలిపారు. సముద్ర పర్యావరణాన్ని కాపాడటంలో వీటి పాత్ర ఎంతో ముఖ్యమైనది. వీటి సంరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న స్వచ్ఛంద సంస్థ వారికి అభినందనలు చెప్పినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు..
Next Story






