- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Srikakulam: అచ్చెన్నాయుడి నియోజకవర్గంలో ఫ్లెక్సీల వివాదం
by Vemula.Srinu Prasad |
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో టీడీపీ, వైసీపీ ఫ్లెక్సీల వివాదం తలెత్తింది....

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో టీడీపీ, వైసీపీ ఫ్లెక్సీల వివాదం తలెత్తింది. అచ్చెన్నాయుడి బర్త్ డే విషెస్ చెబుతూ ఫెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ ఫ్లెక్సీలపై వైసీపీ శ్రేణులు పోస్టర్లు అంటించారు. శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఎమ్మెల్సీ దువ్వాడ పేరిట వైసీపీ పోస్టర్లు వెలిశాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారం ఉంది కాదా అని వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఫ్లెక్సీలపై వైసీపీ పోస్టర్లు అంటించడమేంటని ప్రశ్నించారు. మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
Next Story






