Nellore: చిల్లకూరు MRO అజ్మతుల్లా ఖాన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

by Vemula.Srinu Prasad |

నెల్లూరు సమీపంలో చెముడు గుంట జాతీయ రహదారిపై చిల్లకూరు MRO అజ్మతుల్లా ఖాన్ ప్రయాణిస్తున్న కార్‌ను లారీ ఢీ కొట్టింది....

Nellore: చిల్లకూరు MRO అజ్మతుల్లా ఖాన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, గూడూరు: నెల్లూరు సమీపంలో చెముడు గుంట జాతీయ రహదారిపై చిల్లకూరు MRO అజ్మతుల్లా ఖాన్ ప్రయాణిస్తున్న కార్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో MRO అజ్మతుల్లా ఖాన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. MRO అజ్మతుల్లా ఖాన్ నెల్లూరు నుండి చిల్లకూరు మండలం కార్యాలయానికి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. MRO అజ్మతుల్లా ఖాన్ కు ప్రాథమిక చికిత్స కోసం నెల్లూరులో ఆసుపత్రికి తరలించారు. అజ్మతుల్లా ఖాన్ ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story