- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: లారీ డ్రైవర్ వీరంగం... కాలువలో కిలోమీటర్ వరకు ఈత
Nellore: లారీ డ్రైవర్ వీరంగం... కాలువలో కిలోమీటర్ వరకు ఈత
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద లారీ డ్రైవర్ వీరంగం సృష్టించారు...

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద లారీ డ్రైవర్ వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టారు. అనంతరం ఆగకుండా వెళ్లిపోయారు. సంగం కనిగిరి రిజర్వాయర్ వద్ద లారీ ఆపి డ్రైవర్ కాలువలోకి దూకారు. కాలువలో కిలో మీటర్ దూరం వరకు ఈత కొట్టుకుంటూ వెళ్లారు. గజఈతగాళ్ల సాయంతో లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story






