- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ycp పాలనలో ప్రజలకు కష్టాలు కన్నీళ్లే!
by Vemula.Srinu Prasad |
వైసీపీ పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు కన్నీళ్లేనని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి అన్నారు...

X
దిశ, నెల్లూరు: వైసీపీ పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు కన్నీళ్లేనని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి అన్నారు. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ప్రజలు ఇతర రాష్ట్ర్రాలకు వలసువెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. నెల్లూరు 3వ డివిజన్‌లో గడపగడపకు జనం కోసం కార్యక్రమంలో మనుక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలతో ప్రజలును కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని మునుక్రాంత్ రెడ్డి తెలిపారు
Next Story






