- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్వూలు
by Vemula.Srinu Prasad |
నెల్లూరు డివిజన్ పరిధిలోని అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 19న ఇంటర్యూలు జరుగుతాయని వెంకటాచలం ఎంపీడీఓ తెలిపారు..

X
దిశ, నెల్లూరు: నెల్లూరు డివిజన్ పరిధిలోని అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 19న ఇంటర్వ్యూలు జరుగుతాయని వెంకటాచలం ఎంపీడీఓ తెలిపారు. వెంకటాచలం, మనుబోలు, పాదలకూరు మండలాల్లోని పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆ రోజు ఉదయం 9 గంటలకు నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో కాల్ లెటర్స్, సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు._
Next Story






