- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం మీదకు తెచ్చిన అతివేగం
by Vemula.Srinu Prasad |
బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది...

X
దిశ, కోవూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను, పక్కనే ఉన్న దిమ్మెను బలంగా ఢీకొట్టారు. దీంతో వాహనదారుడి కాలు నుజ్జునుజ్జయి రోడ్డు మొత్తం రక్తశ్రావమైంది. అది చూసిన గ్రామస్తులు వెంటనే స్పందించి 108 సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుని నెల్లూరు ఆస్పత్రిక తరలించారు. పెనుబల్లి గ్రామస్తులు మాట్లాడుతూ వాహనదారుడి అతివేగమే ప్రమాదానికి కారణం అన్నారు. గాయపడిన యువకుడు బుచ్చిరెడ్డిపాలెం హౌస్ తోటకు చెందిన సమీర్‌గా గుర్తించారు.
Next Story






